రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ఆరుతడి పంటల సాగు చేయాలి: సహాయ వ్యవసాయ సంచాలకులు అనిత

ఎల్ నినో ప్రభావంతో ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటల సాగు వైపు దృష్టి పెట్టాలని సహాయ వ్యవసాయ సంచాలకులు అనిత సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక, నేల తేమ సంరక్షణ, నీటి నిర్వహణ, పీఎండీఎస్ పద్ధతిలో విత్తన గుళికల తయారీ వంటి సాంకేతిక విధానాల ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో కూడా దిగుబడిని సాధ్యమైనంతవరకు కాపాడుకోవచ్చని ఆమె వివ

ఎల్ నినో ప్రభావం దృష్ట్యా ఆరుతడి పంటల సాగు చేయాలి: సహాయ వ్యవసాయ సంచాలకులు అనిత ప్రొద్దుటూరు : ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ సంవత్సరం తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగు వైపు దృష్టి పెట్టాలని సహాయ వ్యవసాయ సంచాలకులు అనిత సూచించారు. శుక్రవారం ప్రొద్దుటూరు మండలం బొల్లవరంలో ఎల్ నినో ప్రభావ నివారణ కార్యాచరణ ప్రణాళికపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని రైతులకు మార్గదర

కార్యక్రమంలో అనిత మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని పంటల ప్రణాళికను రూపొందించుకోవడం అత్యంత అవసరమని రైతులకు వివరించారు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యంగా రావడం, విరామాలతో పడడం, మొత్తం వర్షపాతం తగ్గే అవకాశం ఉండటంతో నీటి వినియోగం తక్కువగా ఉండే ఆరుతడి పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని ఆమె సూచించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →