రాయలసీమ న్యూస్ - చిత్తూరు

నేత్రదానం ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ సుమిత్ కుమార్

జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ నేత్రదానం ఉద్యమంలో ప్రతి కుటుంబం ముందడుగు వేయాలని, మృతి చెందిన వారి నేత్రాలను దానం చేయడం ద్వారా కనీసం ఇద్దరికి చూపు కల్పించవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జిల్లాలో ర్యాలీలు, అవగాహన సమావేశాలు, విద్యాసంస్థల్లో చర్చలు, ఆరోగ్య కేంద్రాల్లో కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించి నేత్రదానాన్ని సామూహిక బా

నేత్రదానం ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ సుమిత్ కుమార్ నేత్రదానం పట్ల ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి, ఈ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. జాతీయ నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు జిల్లాలో నిర్వహించనున్న నేత్రదాన అవగాహన కార్యక్రమాల వివరాలతో కూడిన గోడపత్రికను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేత్రదానం ప్రాధాన్యం, దాని ద్వారా చూపు కోల్పోయిన వారికి కలిగే ప్రయోజనాలపై అధికారులు ప్రజలకు వివరణ ఇచ్చారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →