రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీఆర్వోల ను లక్ష్యంగా చేసుకుని ఏసీబీ అధికారినని చెప్పుకుంటూ బెదిరింపులు చేసి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు రెండు కేసుల్లో అరెస్ట్ చేశారు. వీఆర్వోల వివరాలు ఆన్‌లైన్ ద్వారా సేకరించి, అవినీతి కేసులు మాఫీ చేస్తామని చెప్పి డబ్బులు తీసుకున్నట్లు, ఒక వీఆర్వో నుంచి 40 వేల రూపాయలు వసూలు చేసినట్లు బయటపడగా, ఇలాంటి బెదిరింపులు ఎదురైతే వెంటనే ప
ఏసీబీ అధికారినంటూ వీఆర్వోల కు బెదిరింపులు, డబ్బులు వసూలు – ముగ్గురు అరెస్ట్ కడప జిల్లా పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీఆర్వోల ను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు చేసి డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు వేర్వేరు కేసుల్లో ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని శనివారం మీడియా ముందు ప్రవేశపెట్టారు.
పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ సీఐ శ్రీరాములు కేసు వివరాలను వెల్లడించారు. ఏసీబీ అధికారినని చెప్పుకుంటూ వీఆర్వోల ను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు వసూలు చేస్తున్న శ్రీనివాసును పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి