రాయలసీమ న్యూస్ - కర్నూలు

దేశంలో తొలి 50 HP ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ప్రారంభం: ఎమ్మిగనూరులో కొత్త ఇన్నోవేషన్

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో దేశంలో తొలి 50 HP ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ప్రారంభించారు. Moon Rider కంపెనీ రూపొందించిన ఈ ట్రాక్టర్ డీజిల్ వినియోగం, ఇంధన వ్యయం తగ్గించి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే లక్ష్యంతో అభివృద్ధి చేయబడింది.

ఈ ఇన్నోవేషన్‌తో వ్యవసాయ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని రైతులు, నిపుణులు భావిస్తున్నారు. దేశంలో తొలి 50 HP ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ప్రారంభం ఎమ్మిగనూరు లో కొత్త ఇన్నోవేషన్ కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో దేశంలోనే తొలి 50 HP ఎలక్ట్రిక్ ట్రాక్టర్‌ను ప్రారంభించారు.

వ్యవసాయ రంగంలో కొత్త ఇన్నోవేషన్‌గా భావిస్తున్న ఈ ఎలక్ట్రిక్ ట్రాక్టర్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానికంగా శనివారం జరిగింది. ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి ఈ ట్రాక్టర్‌ను అధికారికంగా ప్రారంభించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →