రాయలసీమ న్యూస్ అగ్రికల్చర్ డెస్క్
తెలుగు రాష్ట్రాల్లో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది.
దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులకు పోటెత్తిన వరద నీరు..
నిండు కుండలా జలాశయాలు! తెలుగు రాష్ట్రాల్లో, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, కృష్ణా నదులకు వరద ఉధృతి కొనసాగుతోంది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి