రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి

శ్రీ సత్యసాయి జిల్లాలో గణేష్ ఉత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు

శ్రీ సత్యసాయి జిల్లాలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా, భద్రతగా సాగేందుకు జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ కేవీ మహేష్ పర్యవేక్షణలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

సీసీ కెమెరాలు, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన మార్గాలు, విద్యుత్, ఫైర్ సేఫ్టీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలపై ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తూ, మండప నిర్వాహకులు, ప్రజలు నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని అధికారులు సూచిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో గణేష్ ఉత్సవాలకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలో జరగనున్న గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తా

జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్, IPS ఆదేశాల మేరకు, అడిషనల్ ఎస్పీ శ్రీ కేవీ మహేష్ పర్యవేక్షణలో ముందస్తు ప్రణాళికలు అమలులోకి వస్తున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →