రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

బాలికల రక్షణపై అవగాహన – లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ర్యాలీ

ప్రొద్దుటూరు వైఎంజర్ కాలనీలో సర్వోదయ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో బాలికల రక్షణ, లింగ సమానత్వంపై అవగాహన కార్యక్రమం, ర్యాలీ నిర్వహించారు. PCPNDT యాక్ట్–1994 నిబంధనలు, లింగ నిర్ధారణ పరీక్షల చట్టవిరుద్ధత, శిక్షలు, ఆడపిల్లల విద్య ప్రాధాన్యం, లింగ వివక్ష నిర్మూలనపై ప్రజలకు వివరించారు.

బాలికలకు సమాన గౌరవం, అవకాశాలు కల్పించాలంటూ నిర్వాహకులు పిలుపునిచ్చారు. బాలికల రక్షణపై అవగాహన – లింగ నిర్ధారణ పరీక్షలకు వ్యతిరేకంగా ర్యాలీ కడప : ప్రొద్దుటూరులో బాలికల రక్షణ, లింగ సమానత్వంపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

బాలికలను కాపాడటం, వారికి విద్యా అవకాశాలు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కార్యక్రమంలో పాల్గొన్న వారు పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు వైఎంజర్ కాలనీలో సర్వోదయ రూరల్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ‘సేవ్ ది గర్ల్ చైల్డ్’ కార్యక్రమం జరిగింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →