రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్

ధవలేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగింపు

తూర్పుగోదావరి జిల్లా ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉండగా, 14.40 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

భద్రాచలం వద్ద నీటిమట్టం తగ్గుముఖం పట్టడంతో ధవలేశ్వరం వద్ద కూడా వరద మట్టం క్రమంగా తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటూ, నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ధవలేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కొనసాగింపు తూర్పుగోదావరి జిల్లాలోని ధవలేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది.

బ్యారేజీ వద్ద నీటిమట్టం రెండో ప్రమాద హెచ్చరిక స్థాయిని దాటి 14.90 అడుగులకు చేరడంతో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. దీనితో సంబంధిత శాఖలు, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →