రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్
గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రమైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎద్దువాగు, పెదవాగు పొంగిపొర్లుతుండటంతో కాజ్‌వేలు, బ్రిడ్జిలు నీటమునిగాయి.
రంగంలోకి సహాయక బృందాలు గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వరద ముప్పు తీవ్రమైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఎద్దువాగు, పెదవాగు పొంగిపొర్లుతుండటంతో కాజ్‌వేలు, బ్రిడ్జిలు నీటమునిగాయి.
దీంతో కోయిదా, దాచారం, పేరంటాలపల్లి సహా పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా దాదాపు 11 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి