రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కాళేశ్వరం వైపు నుంచి వరద పోటెత్తుతోంది.
భద్రాచలం వద్ద గురువారం 30 అడుగుల నీటిమట్టం ఉండగా.. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు 53 అడుగులకు చేరుకోవటంతో అధికారులు మూడవ ప్రమాద (చివరి) హెచ్చరిక జారీ చేశారు.
భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి