రాయలసీమ న్యూస్ - కర్నూలు

గూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం.. ప్రాణనష్టం తప్పింది

కర్నూలు జిల్లా గూడూరు మండలం నాగలాపురం సమీపంలో ఐచర్ లారీ, ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ పెద్ద ప్రాణనష్టం తప్పింది. లారీ క్లీనర్‌కు తీవ్ర గాయాలు కాగా, ప్రాణాపాయం లేదని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేశారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని భావించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గూడూరు మండలంలో రోడ్డు ప్రమాదం..

ప్రాణనష్టం తప్పింది కోడుమూరు: కర్నూలు జిల్లా గూడూరు మండలం నాగలాపురం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు నుంచి దేవనకొండకు వెళ్తున్న ఐచర్ లారీ, మంత్రాలయం నుంచి పొద్దుటూరు వైపు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఘటనలో వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →