రాయలసీమ న్యూస్ - అనంతపురం
అనంతపురం జిల్లా గుత్తి డివిజన్ విద్యుత్ కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో విధి నిర్వహణలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు మొత్తం 56 అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. పామిడి మండలానికి చెందిన నలుగురు ఉద్యోగులు ప్రత్యేక గుర్తింపు పొందగా, వారిలో ఒకరు జిల్లా స్థాయి ఉత్తమ ఉద్యోగిగా, ముగ్గురు డివిజన్ స్థాయి ఉత్తమ ఉద్యోగులుగా ఎంపిక కావడం స్థానిక స్థాయిలో చర్చనీయాంశమై
గుత్తి విద్యుత్ శాఖకు 56 అవార్డుల వరం గుత్తి: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి డివిజన్ విద్యుత్ కార్యాలయంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ అధికారి శ్రీ పి.
పద్మనాభ పిళ్ళై జెండా వందనం చేసి, అనంతరం విధి నిర్వహణలో విశేష సేవలు అందించిన ఉద్యోగులకు అవార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ వేడుకలో గుత్తి ADA, పామిడి AE శ్రీ మధుసూదన్ పాల్గొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి