రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి
హంద్రీనీవా రెండో దశ ప్రధాన కాలువ ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.750 కోట్లు మంజూరు చేసింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి, ధర్మవరం నియోజకవర్గాల్లో 400.500–490 కి.మీ.
పరిధిలో ఆధునికీకరణ, లైనింగ్, సొరంగాలు, అప్రోచ్ కాలువల పనులకు ఈ నిధులను వినియోగించనున్నారు. పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి, టెండర్ల ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
హంద్రీనీవా ప్రధాన కాలువ ఆధునికీకరణకు అదనంగా రూ.750 కోట్లు హంద్రీనీవా రెండో దశ ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.750 కోట్లు మంజూరు చేసింది. శ్రీసత్యసాయి జిల్లా కదిరి, ధర్మవరం నియోజకవర్గాల పరిధిలో మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి ఈ నిధులను వినియోగించనున్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి