రాయలసీమ న్యూస్ - కర్నూలు
ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె. జగన్నాథం జిల్లాలో కరవు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో హంద్రీనీవా కాలువ నీటిని పంటల కోసం వినియోగిస్తున్న రైతులపై ఒత్తిడి తేవద్దని, మోటార్లు తొలగిస్తామని బెదిరించడం తగదని అన్నారు.
పంటలను కాపాడుకోవడానికి ఈ నీటే ఆధారమైందని, రైతుల మోటార్లను తొలగించకుండా జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని అధికారులకు రైతులకు అనుకూలంగా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. హంద్రీనీవా నీటిని రైతులకు వినియోగించే వీలు కల్పించాలి: ఏపీ రైతు సంఘం కర్నూలు : జిల్లాలో నెలకొన్న కరవు పరిస్థితుల దృష్ట్యా హంద్రీనీవా కాలువ ద్వారా వచ్చే నీటిని పంటల కోసం వినియోగించుకునే రైతులపై ఒత్తిడి తేవద్దని ఏపీ రైతు సం
జగన్నాథం డిమాండ్ చేశారు. ప్రస్తుతం కాలువ నీటిని ఎత్తిపంపేందుకు రైతులు ఏర్పాటు చేసుకున్న మోటార్లను తొలగిస్తామని అధికారులు, పోలీసులు బెదిరించడం సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి