రాయలసీమ న్యూస్ - శ్రీ సత్యసాయి

హిందూపురంలో ప్రొటోకాల్ వివాదం… ఎమ్మెల్యే సతీమణికి అధికార మర్యాదలు

హిందూపురం నంది సర్కిల్‌లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానంలో ఆయన సతీమణి వసుంధర పాల్గొని పతాకావిష్కరణ చేయడం, ఆమెకు మున్సిపల్ అధికారులు, పోలీసులు అధికారిక ప్రొటోకాల్ మర్యాదలు కల్పించడం స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఏ పదవీ లేని వ్యక్తికి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రత్యేక గౌరవం ఇవ్వడం ప్రొటోకాల్ ఉల్లంఘనగా భావిస్తూ, అధికారులు నిర్లక్ష్యమా, రాజకీయ ఒత్తిడా అన్న అంశంపై వాదోపవ

హిందూపురంలో ప్రొటోకాల్ వివాదం… ఎమ్మెల్యే సతీమణికి అధికార మర్యాదలు హిందూపురం నంది సర్కిల్‌లో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలకృష్ణ స్థానంలో ఆయన సతీమణి వసుంధర పాల్గొనడం, ఆమెకు అధికారిక ప్రొటోకాల్ మర్యాదలు కల్పించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఏ పదవీ లేని వ్యక్తికి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రత్యేక గౌరవం ఇవ్వడం సరైందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

హిందూపురం నంది సర్కిల్‌లో నిర్వహించిన జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా ప్రొటోకాల్ ఉల్లంఘనపై వివాదం చెలరేగింది. సాధారణంగా ఇలాంటి అధికారిక కార్యక్రమాల్లో నియమావళి ప్రకారం ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, గుర్తింపు పొందిన పదవుల్లో ఉన్నవారికే ప్రాధాన్యత ఇవ్వాలి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →