రాయలసీమ న్యూస్ - తిరుపతి
తిరుపతి జయనగర్‌లో షేక్ మస్తాన్ తన భార్య షేక్ మల్లికపై బండ రోలు తో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కలకలం రేపింది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన మల్లికను రూయా నుంచి స్విమ్స్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
కుమార్తె యాస్మిన్ ఫిర్యాదు ఆధారంగా తిరుపతి ఈస్ట్ పోలీసులు క్రైమ్ నెంబర్ 434/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తిరుపతిలో భార్యపై భర్త హత్యాయత్నం తిరుపతి నగరంలో భార్యపై భర్త హత్యాయత్నం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జయనగర్‌లో రెండవ అంతస్తులో నివసిస్తున్న కుటుంబంలో ఈ దాడి చోటుచేసుకుంది. బండ రోలు తో భార్యపై దాడి చేయడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లి తీవ్రంగా గాయపడింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి