రాయలసీమ న్యూస్ క్రైమ్ డెస్క్
హైదరాబాద్ బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో 21 ఏళ్ల రెహానా ను ఆమె ప్రేమికుడు అహ్మద్ అలియాస్ టోటా కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పెళ్లి విషయంలో తలెత్తిన తగాదా నేపథ్యంలో జరిగిన ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
హైదరాబాద్‌లో యువతి దారుణ హత్య.. ప్రేమికుడే నిందితుడు హైదరాబాద్‌లో మరో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది.
బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిస్మిల్లా కాలనీలో 21 ఏళ్ల యువతి రెహానా ను ఆమె ప్రియుడు అహ్మద్ అలియాస్ టోటా కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలే ఈ హత్యకు దారితీసినట్లు సమాచారం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి