రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో కడప జిల్లా పెదముడియం మండలం కొట్టాల గ్రామానికి చెందిన గువాహటి IIT విద్యార్థిని చేతన గల్లంతయ్యింది. స్నేహితులతో కలిసి నది పరిసరాలు సందర్శిస్తుండగా బ్రహ్మపుత్రను ఆనుకుని ఉన్న ఇంటి నుంచి నదిని చూస్తున్న సమయంలో ఆ ఇల్లు అకస్మాత్తుగా నీటిలో కొట్టుకుపోయింది.
చేతన కోసం అస్సాం పోలీసులు శోధక బృందాలతో గాలింపు కొనసాగిస్తుండగా, కుటుంబ సభ్యులు, స్థానికులు ఆత్రుతగా సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. బ్రహ్మపుత్ర నదిలో కడప జిల్లా IIT విద్యార్థిని గల్లంతు అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిలో కడప జిల్లా విద్యార్థిని గల్లంతైన ఘటన కలకలం రేపుతోంది.
కడప జిల్లా పెదముడియం మండలం కొట్టాల గ్రామానికి చెందిన చేతన ప్రస్తుతం గువాహటి IITలో ఇంజినీరింగ్ చదువుతోంది. సెలవుల సందర్భంగా స్నేహితులతో కలిసి బ్రహ్మపుత్ర నది పరిసరాలను సందర్శించేందుకు వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి