రాయలసీమ న్యూస్ - నంద్యాల

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరగడంతో సాధారణ దర్శనానికి రెండు గంటల వరకు సమయం పడుతోంది. ఈవో శ్రీనివాసరావు పర్యవేక్షణలో క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో భక్తులకు అల్పాహారం, పాలు, బిస్కెట్లు, మంచినీరు అందిస్తూ, మనమిత్ర, వాట్సాప్, ఆన్లైన్ ద్వారా ముందస్తుగా టికెట్లు పొందిన వారికి మాత్రమే స్పర్శ దర్శనం కల్పించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కర్నూలు జిల్లా శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఈ దేవస్థానానికి రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

క్షేత్రం అంతా భక్తజనంతో కిటకిటలాడుతోంది. వేకువజామున నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →