రాయలసీమ న్యూస్ బిజినెస్ డెస్క్

స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్

శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి.

స్వల్ప లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి వస్తున్న మిశ్రమ సంకేతాల మధ్య బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ రెండూ కూడా లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.

నిన్నటి సెషన్‌లోని లాభాలను కొనసాగిస్తూ బీఎస్ఈ సెన్సెక్స్ 78,000 పాయింట్ల మార్కును తాకే ప్రయత్నం చేయగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 24,300 మార్కు కంటే ఎగువన ట్రేడ్ అవుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపు 77,928.15 తో పోలిస్తే, ఈ ఉదయం 77,998.66 వద్ద లాభాల్లో ప్రారంభమైంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →