రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

సీఎం చంద్రబాబును కలసిన బద్వేల్ సీమాంక్ కమిటీ సభ్యులు

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని సీమాంక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ షేక్ జహంగీర్ భాషా మర్యాదపూర్వకంగా కలిశారు. బద్వేలు నియోజకవర్గ అభివృద్ధి, టీడీపీ కార్యకలాపాలు, ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం పురోగతి, సీమాంక్ ఆసుపత్రి విస్తరణ, ఆధునిక వైద్య పరికరాల మంజూరు అవసరంపై ఆయన ముఖ్యమంత్రికి నివేదించారు.

సీఎం చంద్రబాబును కలసిన బద్వేల్ సీమాంక్ కమిటీ సభ్యులు వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి చెందిన సీమాంక్ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మెంబర్ షేక్ జహంగీర్ భాషా ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ కార్యకలాపాలు, స్థానిక ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల మెరుగుదల వంటి పలు అంశాలపై ఈ

బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల ప్రస్తుత పరిస్థితి, పార్టీ శ్రేణుల ఉత్సాహం, ప్రజల స్పందనపై జహంగీర్ భాషా ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం ద్వారా ప్రజల మధ్యకు వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పాలనా సంస్కరణలను విస్తృతంగా ప్రజలకు తెలియజేస్తున్న విధానాన్ని ఆయన సీఎంకు వివరించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →