రాయలసీమ న్యూస్ స్పోర్ట్స్ డెస్క్
హరియాణా రోహ్‌తక్‌లో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు షీలు బల్హారా భార్య ముస్కాన్ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవడంతో కలకలం రేగింది. 23 ఏళ్ల ముస్కాన్ ఆత్మహత్యకు వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించగా, పోలీసులు కేసు నమోదు చేసి, సోషల్ మీడియా పోస్టులు సహా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అంతర్జాతీయ కబడ్డీ ప్లేయర్ భార్య ఆత్మహత్య హరియాణా రాష్ట్రంలోని రోహ్‌తక్‌లో అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు షీలు బల్హారా భార్య ముస్కాన్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం రోహ్‌తక్‌లోని వారి నివాసంలో ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ముస్కాన్ వయసు 23 సంవత్సరాలు. షీలు బల్హారా, ముస్కాన్‌ల వివాహం 2023లో జరిగింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి