రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కడప ఎయిర్‌పోర్ట్‌ కొత్త టెర్మినల్‌ తుది దశలో, 2027 జనవరిలో అందుబాటులోకి

కడప ఎయిర్‌పోర్ట్‌లో రూ.266 కోట్లతో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్‌ పనులు 70 శాతం పూర్తయ్యి తుది దశలోకి చేరాయి. రాయలసీమ చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే గండికోట కాన్సెప్ట్‌తో రూపకల్పన చేస్తున్న ఈ టెర్మినల్‌ 2027 జనవరి నాటికి ప్రయాణికుల వినియోగానికి సిద్ధం కానుంది.

టెర్మినల్‌ విస్తరణ, రన్‌వే, నైట్‌ ల్యాండింగ్‌ సదుపాయాల అభివృద్ధితో రాయలసీమ విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. కడప ఎయిర్‌పోర్ట్‌ కొత్త టెర్మినల్‌ తుది దశలో, 2027 జనవరిలో అందుబాటులోకి కడప ఎయిర్‌పోర్ట్‌ రూపురేఖలు మారనున్నాయి.

రాయలసీమ ప్రాంతంలో విమాన ప్రయాణాలను మరింత మెరుగుపరచేందుకు ఎయిర్‌పోర్ట్‌లో కీలక అభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. రూ.266 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న రెండవ టెర్మినల్‌ పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయి.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →