రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కడప BPCL పెట్రోల్ బంక్‌లో అభ్యంతరకర పోస్టర్లు: జిల్లా బిజెపి అధ్యక్షుడు ఫిర్యాదు

కడప జిల్లా ఎర్రముక్కపల్లె సర్కిల్‌లోని లక్ష్మీ తులసి క్వాలిటీ ఫ్యూయల్ BPCL పెట్రోల్ బంక్‌లో ప్రధానమంత్రి చిత్రంపై అభ్యంతరకర నినాదాలతో పోస్టర్లు, స్టిక్కర్లు ఏర్పాటు చేసిన విషయంపై బిజెపి జిల్లా అధ్యక్షుడు జంగిటి సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ పోస్టర్లు ఎవరి అనుమతితో పెట్టారో, బంక్ యాజమాన్యం, సిబ్బంది ప్రమేయం ఉందో సమగ్ర విచారణ జరిపి, BPCL నిబంధనల ఉల్లంఘన తేలితే చట్టపరమైన చర్యలు, లైసెన్స్‌పై కూడా

కడప BPCL పెట్రోల్ బంక్‌లో అభ్యంతరకర పోస్టర్లు: జిల్లా బిజెపి అధ్యక్షుడు ఫిర్యాదు కడప జిల్లాలోని ఎర్రముక్కపల్లె సర్కిల్ పరిధిలో ఉన్న లక్ష్మీ తులసి క్వాలిటీ ఫ్యూయల్ (BPCL) పెట్రోల్ బంక్‌లో ప్రధానమంత్రి చిత్రంపై అభ్యంతరకర నినాదాలు, సందేశాలతో పోస్టర్లు, స్టిక్కర్లు ఏర్పాటు చేసిన ఘటనపై బిజెపి కడప జిల్లా అధ్యక్షుడు జంగిటి సుబ్బారెడ్డి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు ఫిర్యా

ప్రధానమంత్రి చిత్రాన్ని లక్ష్యంగా చేసుకుని, దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా, దేశంలో అలజడులు సృష్టించేలా ఉన్న సందేశాలతో పోస్టర్లు, స్టిక్కర్లు పెట్టడం దేశద్రోహుల పని అని జంగిటి సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ఇటువంటి చర్యలను యువత పేరుతో నెట్టిపెట్టడం దేశద్రోహులకు అలవాటైపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →