రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ Dr. భవాని ప్రసాద్ నగరంలో పరిశుభ్రత పనులు, దోమల నియంత్రణ చర్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు.
తో సమావేశమై ఫోగ్గింగ్ , అంటి - లార్వాల్ కార్యక్రమాలు, నిల్వ నీరు తొలగింపు చర్యలను కఠినంగా అమలు చేసి, పరిశుభ్రత విభాగం, మలేరియా డిపార్ట్మెంట్ సమన్వయంతో కడపను పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, దోమల రహిత నగరంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. కడపలో పరిశుభ్రత, దోమల నియంత్రణపై కమిషనర్ దృష్టి కడప మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ Dr.
భవాని ప్రసాద్ శనివారం ఉదయం నగరంలో పరిశుభ్రత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నబీకోట ప్రాంతం, కలెక్టరేట్ పరిసరాల్లో నిర్వహిస్తున్న శుభ్రత కార్యక్రమాలను ఆయన సమీక్షించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి