రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం సందర్భంగా కడప మున్సిపల్ కమిషనర్ డా. భవాని ప్రసాద్ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ పరిసరాల్లో విస్తృత శుభ్రత కార్యక్రమం నిర్వహించారు.
పారిశుద్ధ్య కార్మికులు, మున్సిపల్ సిబ్బంది సమన్వయంతో చెత్త కుప్పలను తొలగించి పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. Clean Kadapa – Green Kadapa లక్ష్య సాధనకు ప్రజల భాగస్వామ్యం కీలకమని అధికారులు పిలుపునిచ్చారు.
స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం సందర్భంగా కడపలో శుభ్రత కార్యక్రమం స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర దినోత్సవం సందర్భంగా కడప నగరంలో శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ డా.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి