రాయలసీమ న్యూస్ జాబ్స్ డెస్క్

కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

కడప డిస్ట్రిక్ట్ కో-ఓపెరటివే సెంట్రల్ బ్యాంకు Ltd.లో 40 స్టాఫ్ అసిస్టెంట్, 23 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తులు ఆగస్టు 7లోపు kadapadccb.bank.in ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తారు.

IBPS ఆధ్వర్యంలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు, ఇంటర్వ్యూలు ఉండవు కాబట్టి అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించి దరఖాస్తు చేసుకోవాలి. కడప జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ కడప డిస్ట్రిక్ట్ కో-ఓపెరటివే సెంట్రల్ బ్యాంకు Ltd.

(Kadapa DCCB)లో స్టాఫ్ అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 40 స్టాఫ్ అసిస్టెంట్, 23 అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →