రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కడప జిల్లా హ్యూమన్ రైట్స్, యాంటీ క్రైమ్ బ్యూరో కమిటీ ఏర్పాటు

కడప జిల్లాలో నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా నూతన జిల్లా కమిటీని ఏర్పాటు చేసింది. బేరి రామయ్య, బిర్రు సురేష్, గంగరపు రవి కిరణ్ బాబు, నొస్సం రమేష్‌లకు కీలక పదవులు అప్పగించారు.

మానవ హక్కుల పరిరక్షణ, అవినీతి నిర్మూలన, నేరాల నియంత్రణపై గ్రామస్థాయి వరకు అవగాహన పెంచేందుకు నిబద్ధతతో పనిచేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. కడప జిల్లా హ్యూమన్ రైట్స్, యాంటీ క్రైమ్ బ్యూరో కమిటీ ఏర్పాటు ప్రొద్దుటూరు: నేషనల్ హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ యాంటీ క్రైమ్ బ్యూరో ఆఫ్ ఇండియా సంస్థ కడప జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేసింది.

సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.ఎస్. జ్యోతీశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు, వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ అరికొండ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కమిటీని ప్రకటించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →