రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్
కడప జిల్లా కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాయపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు దాడి చేసి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.34,600 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
జూదం, పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక దళాలతో పర్యవేక్షణను బలోపేతం చేశామని, సమాచారం ఇచ్చే ప్రజల వివరాలు రహస్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు. కలసపాడులో 7 మంది పేకాటరాయుళ్ల అరెస్టు కడప జిల్లా కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి మొత్తం రూ.34,600 నగదు, పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు కలసపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ సుభహాన్ తెలిపారు. పోలీసుల సమాచారం ప్రకారం, కలసపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగాయ పల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారనే సమాచారం అందింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి