రాయలసీమ న్యూస్ - నంద్యాల

కల్లూరు అర్బన్‌లో నూతన రైతు బజార్ ప్రారంభం

కల్లూరు అర్బన్ 32వ వార్డు ముజఫర్ నగర్, గోవర్ధన్ నగర్ ప్రాంతాల్లో నూతన రైతు బజార్‌ను జిల్లా కలెక్టర్ డా. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ ప్రారంభించారు.

ఈ బజార్ ద్వారా రైతులు తమ పంటలను నేరుగా వినియోగదారులకు విక్రయించి మెరుగైన ధరలు పొందే అవకాశం కలుగుతుందని, పట్టణ ప్రజలకు నాణ్యమైన, తాజా వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి రానున్నాయని అధికారులు తెలిపారు. కల్లూరు అర్బన్‌లో నూతన రైతు బజార్ ప్రారంభం కల్లూరు అర్బన్ 32వ వార్డు పరిధిలోని ముజఫర్ నగర్, గోవర్ధన్ నగర్ ప్రాంతాల్లో నూతన రైతు బజార్‌ను జిల్లా కలెక్టర్ డా.

సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ కలిసి ప్రారంభించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →