రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

కమలాపురం బస్ స్టాప్‌ల వద్ద చిన్న ఆటోల హడావుడి.. ప్రయాణికులకు ఇబ్బందులు

కమలాపురం పట్టణంలో బస్ స్టాప్‌లు, బస్ స్టాండ్ల వద్ద చిన్న ఆటో డ్రైవర్ల హడావుడి వల్ల ప్రయాణికులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు ఆగిన వెంటనే ఆటోలు బస్సు తలుపుల దగ్గరే నిలబడటంతో ట్రాఫిక్ జామ్‌లు, ప్రయాణికుల భద్రత సమస్యలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ, అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ, కఠిన నిబంధనలు అమలు చేయాలని కోరుతున్నారు.

కమలాపురం బస్ స్టాప్‌ల వద్ద చిన్న ఆటోల హడావుడి.. ప్రయాణికులకు ఇబ్బందులు కమలాపురం పట్టణంలో బస్సులు ఆగిన ప్రతిసారి చిన్న ఆటో డ్రైవర్ల హడావుడి పెరిగి, ప్రయాణికులు, ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బస్సు ఎక్కడ ఆగినా కొందరు ఆటో డ్రైవర్లు బస్సు చుట్టూ గుంపులుగా చేరి ప్రయాణికులను ఎక్కించుకోవడానికి పోటీ పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. బస్సు నుంచి దిగే ప్రయాణికులు ఆటోల మధ్య దారి చూసుకుంటూ వెళ్లాల్సి వస్తోంది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →