రాయలసీమ న్యూస్ - కర్నూలు
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రమ్మోహన్ నాయుడు ఏపీ డ్రోన్ ఇండస్ట్రీ సీఈఓల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి కర్నూలు ఒర్వకల్ డ్రోన్ సిటీకి చేరుకోగా, కర్నూలు విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. డ్రోన్ పరిశ్రమ అభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక వినియోగం, విధానాలు, అనుమతులు వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయని అధికారులు పేర్కొంటూ, ఈ పర్యటనతో కర్నూలు, ఒర్వకల్ ప్రాంతాల్లో పరిశ్రమ
కర్నూలు విమానాశ్రయంలో కేంద్ర మంత్రి రమ్మోహన్ నాయుడుకు స్వాగతం కర్నూలు ఒర్వకల్ డ్రోన్ సిటీలో నిర్వహించిన ఏపీ డ్రోన్ ఇండస్ట్రీ సీఈఓల రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రమ్మోహన్ నాయుడుకు కర్నూలు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కర్నూలు జిల్లా ఒర్వకల్ సమీపంలోని కర్నూలు విమానాశ్రయానికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రమ్మోహన్ నాయుడు చేరుకున్నా
ఆయనను అక్కడికి వచ్చిన వెంటనే కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వాగతం పలికారు. విమానాశ్రయ టెర్మినల్‌లో అధికారుల బృందం, ప్రజాప్రతినిధులు మంత్రి రమ్మోహన్ నాయుడిని ఆహ్వానించారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి