రాయలసీమ న్యూస్ - కర్నూలు

కర్నూలు జిల్లాలో ఖరీఫ్ పంటల బీమా గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు

కర్నూలు జిల్లా కలెక్టర్ డా. సిరి ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల బీమా నమోదు, ప్రీమియం చెల్లింపు గడువును జూలై 31 నుంచి ఆగస్టు 15 వరకు పొడిగించారు.

వరి మినహా అన్ని నోటిఫై చేసిన ఖరీఫ్ పంటలకు ఇది వర్తిస్తుందని, రుణగ్రహీత, రుణేతర రైతులు బ్యాంకులు, కామన్ సర్వీస్ సెంటర్లు, రైతు సేవా కేంద్రాలు, NCIP మొబైల్ యాప్ ద్వారా గడువు ముగిసేలోపు తప్పనిసరిగా బీమా నమోదు పూర్తి చేసుకోవాలని ఆమె సూచించారు. కర్నూలు జిల్లాలో ఖరీఫ్ పంటల బీమా గడువు ఆగస్టు 15 వరకు పొడిగింపు కర్నూలు : ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి పంట దిగుబడి ఆధారిత ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద పంటల

ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో వరి పంట మినహా మిగిలిన అన్ని నోటిఫై చేసిన ఖరీఫ్ పంటలకు పంటల బీమా నమోదు, ప్రీమియం చెల్లింపు గడువు జూలై 31తో ముగియాల్సి ఉండగా, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో 15 రోజులపాటు猠ఆగస్టు 15 వరకు猠పొడిగించినట్లు కలెక్టర్ తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →