రాయలసీమ న్యూస్ - కర్నూలు
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చట్నీహళ్లిలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామస్థుడు తిక్క స్వామి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కర్ణాటకకు చెందిన బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టినట్లు గ్రామస్థులు పేర్కొంటూ, మద్యం సేవించి నిర్లక్ష్యంగా వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసి, డ్రైవర్ పరిస్థితి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
గ్రామస్తుడి మృతి కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చట్నీహళ్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన తిక్క స్వామి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి