రాయలసీమ న్యూస్ నేషనల్ డెస్క్
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తొయిబా’ (LeT) అంతర్గత వర్గాల నుంచి కీలక సమాచారం బయటపడింది. గత నాలుగేళ్లలో, అంటే 2020 నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్‌లోని వివిధ ప్రధాన నగరాల్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని లష్కరే తొయిబా సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్ బహిరంగంగా అంగీకరించాడు.
పాకిస్థాన్‌లో LET ఉగ్రవాదుల వరుస హత్యలు… 30 మందికి పైగా మృతి అంగీకరించిన రిజ్వాన్ హనీఫ్ పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాద సంస్థ ‘లష్కరే తొయిబా’ (LeT) అంతర్గత వర్గాల నుంచి కీలక సమాచారం బయటపడింది. గత నాలుగేళ్లలో, అంటే 2020 నుంచి ఇప్పటివరకు పాకిస్థాన్‌లోని వివిధ ప్రధాన నగరాల్లో తమ సంస్థకు చెందిన 30 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని లష్కరే తొయిబా సీనియర్ ఆపరేటివ్ రిజ్వాన్ హనీఫ్
పాకిస్థాన్‌లో జరిగిన ఒక సభలో ప్రసంగించిన రిజ్వాన్ హనీఫ్, ఈ వరుస హత్యలకు భారత గూఢచార సంస్థలే కారణమని ఆరోపించాడు. పెషావర్, కరాచీ, రావల్పిండి, ముజఫరాబాద్, రావలాకోట్ వంటి ప్రాంతాల్లో తమ క్యాడర్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ హత్యలు జరిగాయని అతడు పేర్కొన్నట్టు సమాచారం.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి