రాయలసీమ న్యూస్ ఆంధ్రప్రదేశ్ డెస్క్

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పకడ్బందీ నోటిఫికేషన్ చర్యలు వేగవంతం చేయాలి: నారా లోకేష్

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, వ్యవస్థబద్ధంగా కొనసాగించేందుకు జాబ్ కేలండర్–2026 అమలు పై నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఉండవల్లిలో సమీక్ష నిర్వహించింది. నోటిఫికేషన్ రూపకల్పన, అర్హత ప్రమాణాలు, రిజర్వేషన్, పరీక్షా విధానం, ఫలితాల విడుదల, ఐటీ ద్వారా సాంకేతిక వ్యవస్థల బలోపేతం వంటి అంశాల్లో స్పష్టతతో ముందస్తు ప్రణాళిక చేయాలని సూచనలు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి పకడ్బందీ నోటిఫికేషన్ చర్యలు వేగవంతం చేయాలి: నారా లోకేష్ జాబ్ కేలండర్–2026 అమలు, ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో లోపాలు లేకుండా ముందస్తు ప్రణాళికపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించినట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా, వ్యవస్థబద్ధంగా కొనసాగించేందుకు జాబ్ కేలండర్–2026పై ప్రభుత్వం దృష

ఈ క్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం ఉండవల్లి నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు తెలిసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కీలక అంశాలు, నోటిఫికేషన్ విడుదలకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →