రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
మదనపల్లి చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు కల్పించి, తిరుమల తిరుపతి దేవస్థానం కోసం మదనపల్లి పట్టు వినియోగం పెంచేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఎం. షాజహాన్ భాషా తెలిపారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో చేనేత కార్మికుల సంక్షేమం, మార్కెట్ విస్తరణ, మదనపల్లి చేనేత ప్రమోషన్‌పై చర్చించి, ‘నేతన్న సేవలో’ పథకం ద్వారా 3,869 మంది కార్మికులకు రూ.9.67 కోట్లు అందించినట్లు అధికారులు వెల్లడించారు. మదనపల్లి చేనేతకు ప్రత్యేక బ్రాండ్ గుర్తింపు కోసం కృషి: ఎమ్మెల్యే షాజహాన్ భాషా మదనపల్లె, ఆగస్టు 7: మదనపల్లి చేనేత వస్త్రాలకు ప్రత్యేక బ్రాం
షాజహాన్ భాషా తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి