రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో అన్నమయ్య జిల్లా DMHO డాక్టర్ కె. లక్ష్మీనరసయ్యను విధుల్లో నిర్లక్ష్యం ఆరోపణలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ దర్యాప్తులో తప్పుడు నివేదికలు సమర్పించి విచారణను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణల నేపథ్యంలో శాఖాపరమైన విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు: అన్నమయ్య జిల్లా DMHO సస్పెండ్ మదనపల్లె: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
విధుల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నమయ్య జిల్లా DMHO డాక్టర్ కె. లక్ష్మీనరసయ్యను సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి