రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

మైదుకూరులో ఉచిత మెగా వైద్య శిబిరం

మైదుకూరు మండలంలోని వనిపెంట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించి వందలాది మందికి రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు సహా వివిధ పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. Holistic ఆసుపత్రి వైద్య బృందం, జాతీయ BC చైతన్య సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో అన్నదాన వసతి కూడా కల్పించగా, గ్రామస్థాయిలో ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని స్థానికులు కోరుకున్నారు

మైదుకూరులో ఉచిత మెగా వైద్య శిబిరం మైదుకూరు మండలంలోని వనిపెంట గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం భారీ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామస్థాయిలో ప్రజలకు వైద్య సేవలను చేరువ చేయాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఘనంగా ఏర్పాటు చేశారు.

శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ ఆదేశాల మేరకు జాతీయ BC చైతన్య సమితి సలహాదారులు శ్రీ తమ్మిశెట్టి సుబ్బారాయుడు, శ్రీమతి తమ్మిశెట్టి సుభద్రమ్మ దంపతుల ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం జరిగింది. శిబిరం నిర్వహణ, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో నిర్వాహకులు సమన్వయం చేశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →