రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

మైదుకూరు మండలంలో ఘోరం బోరు వివాదంలో వ్యక్తి హత్య

వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం గడ్డంవారిపల్లి గ్రామంలో వ్యవసాయ బోరు వివాదం కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణం తీసేవరకు వెళ్లింది.

ఈ దాడిలో బాల సిద్ధారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే దారుణ హత్యకు గురయ్యారు. వ్యవసాయ బోరు వివాదంలో వ్యక్తి హత్య: మైదుకూరు మండలంలో ఘోరం మైదుకూరు, ఆగస్టు 06: వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం గడ్డంవారిపల్లి గ్రామంలో వ్యవసాయ బోరు వివాదం కారణంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు ఒకరి ప్రాణం తీసేవరకు వెళ్లింది. ఈ దాడిలో బాల సిద్ధారెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే దారుణ హత్యకు గురయ్యారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →