రాయలసీమ న్యూస్ - తిరుపతి

తిరుపతిలో నేడు మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రారంభం

తిరుపతి నగరంలో మల్లారెడ్డి యూనివర్సిటీ నేడు అధికారికంగా ప్రారంభం కానుండగా, ఈ సందర్భంగా వివిధ విభాగాల పరిచయం, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు, ప్రవేశాల వివరాలు ప్రకటించనున్నారు. ప్రపంచ స్థాయి ఇంజినీర్లు, వైద్యులు, శాస్త్రవేత్తలను తీర్చిదిద్దడమే లక్ష్యమని నిర్వాహకులు పేర్కొంటూ, తిరుపతిలో ఉన్నత విద్యా, ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉందని విద్యావేత్తలు భావిస్తున్నారు.

తిరుపతి లో నేడు మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రారంభం తిరుపతి నగరంలో మల్లారెడ్డి యూనివర్సిటీ నేడు అధికారికంగా ప్రారంభం కానుంది. యూనివర్సిటీ ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమానికి విద్యా రంగం, రాజకీయ రంగం, పరిశ్రమల రంగానికి చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. యూనివర్సిటీ ప్రారంభానికి ముందు తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →