రాయలసీమ న్యూస్ - చిత్తూరు

జిల్లా అభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం: కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌

చిత్తూరు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. జర్నలిస్టుల భద్రత, పత్రికా స్వేచ్ఛ పరిరక్షణకు జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సహకరిస్తామని, వారి సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నిర్మాణాత్మక విమర్శలు, వాస్తవాధారిత వార్తల ద్వారా పరిపాలనలో పారదర్శకత పెంచాలని మీడియాను ఆయన కోరారు. జిల్లా అభివృద్ధిలో మీడియా పాత్ర కీలకం: కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ చిత్తూరు: జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు.

శనివారం ఆయన చిత్తూరు ప్రెస్‌క్లబ్‌ను సందర్శించి, జర్నలిస్టులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియా కార్యకలాపాలు, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి పలు అంశాలపై చర్చ జరిగింది.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →