రాయలసీమ న్యూస్ - అన్నమయ్య
ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి సమీపంలో ఒక ఘోర కలికలం రేపిన ఉదంతం వెలుగుచూసింది. ఒక మహిళకు మద్యం తాగించి, ఆపై బండరాయితో తలపై మోది అతికిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది అన్నమయ్య జిల్లాలో దారుణం: మహిళకు మద్యం తాగించి, బండరాయితో కొట్టి దారుణ హత్య ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లా వాయల్పాడు మండలం చింతపర్తి సమీపంలో ఒక ఘోర కలికలం రేపిన ఉదంతం వె
ఒక మహిళకు మద్యం తాగించి, ఆపై బండరాయితో తలపై మోది అతికిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనలను సృష్టించింది ఘటన వివరాలు: పోలీసులు మరియు స్థానిక వనరుల కథనం ప్రకారం, వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన లక్ష్మీదేవి (48) అనే మహిళా జీవనోపాధి కోసం అన్నమయ్య జిల్లా చింతపర్తి సమీపంలో బొగ్గులు కాల్చే పనులకు వలస వచ్చారు. ఇక్కడే పనులు చేసుకుంటూ జీవిస్తున్న ఆమెకు, అదే ప్రాంతంలో పని చేసే నాగరాజు
ఆ సమయంలో సుగుణమ్మ తీవ్ర మద్యం మత్తులోకి జారుకోవడంతో, నాగరాజు ఆమెను అక్కడే వదిలేశాడు. అనంతరం లక్ష్మీదేవిని తన బైకుపై ఎక్కించుకుని నిమ్మనపల్లె మార్గంలో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి