రాయలసీమ న్యూస్ పొలిటికల్ డెస్క్

మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం :మంత్రి నాదెండ్ల మనోహర్.. బ్లాక్ మార్కెట్‌ను అడ్టుకుంటాం..

మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అడ్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను చాలా వరకు అరికట్టామని స్పష్టం చేశారు.

మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం :మంత్రి నాదెండ్ల మనోహర్ బ్లాక్ మార్కెట్‌ను అడ్టుకుంటాం.. మినీ మార్ట్‌ల ద్వారా రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను అడ్టుకుంటామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు.

ఇప్పటికే రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌ను చాలా వరకు అరికట్టామని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు సూచనలతో తక్కువ ధరకు బియ్యం అందజేస్తున్నామని తెలిపారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →