రాయలసీమ న్యూస్ - నంద్యాల

స్వాతంత్ర్య దినోత్స‌వం రోజునే మంత్రి ఇలాకాలో బ్యాక్‌డోర్ మ‌ద్యం విక్ర‌యం

నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండల కేంద్రంలోని ఒక వైన్ షాప్‌లో స్వాతంత్ర్య దినోత్సవం రోజున అధికారికంగా షట్టర్లు మూసి ఉంచి, వెనుక ద్వారం ద్వారా బ్లాక్‌లో మద్యం విక్రయించారన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశమయ్యాయి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలోనే ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ బ్యాక్‌డోర్ మద్యం అమ్మకాలు జరిగాయన్న ఆరోపణలపై ఇప్పటివరకు అధికారుల నుంచి స్పష్టీకరణ రాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి వ్య

స్వాతంత్ర్య దినోత్స‌వం రోజునే మంత్రి ఇలాకాలో బ్యాక్‌డోర్ మ‌ద్యం విక్ర‌యం నంద్యాల జిల్లాలోని మంత్రి బీసీ జనార్ద‌న్ రెడ్డి నియోజ‌క‌వ‌ర్గంలో స్వాతంత్ర్య దినోత్స‌వం రోజున నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మ‌ద్యం విక్ర‌యం జ‌రిగింద‌నే ఆరోప‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. కోవెలకుంట్ల మండల కేంద్రంలో వైన్ షాప్ వెనుక ద్వారం ద్వారా యథేచ్ఛ‌గా బ్లాక్‌లో మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిగిన‌ట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు.

స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మ‌ద్యం దుకాణాల‌కు సెల‌వు విధిస్తూ అధికారాలు ఆదేశాలు జారీ చేసిన నేప‌థ్యంలో, నంద్యాల జిల్లా మంత్రి బీసీ జనార్ద‌న్ రెడ్డి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం వాస్త‌వ ప‌రిస్థితి భిన్నంగా ఉంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. కోవెలకుంట్ల మండల కేంద్రంలో ఉన్న ఒక వైన్ షాప్‌లో అధికారికంగా షట్టర్‌లు మూసి ఉంచినా, వెనుక ద్వారం ద్వారా మ‌ద్యం విక్ర‌

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →