రాయలసీమ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్
సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ‘మిస్సింగ్ మేఘన’ టీజర్ తాజాగా విడుదలై నెట్టింట, ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. సాధారణ మిస్సింగ్ కేసు కథలా కాకుండా, ఓ యువతి అదృశ్యమవడం వెనుక ఉన్న మానసిక స్థితులు, భావోద్వేగాలు, సంబంధాల డ్రామాతో కథ నడుస్తుందని విజువల్స్ సూచిస్తున్నాయి.
విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌పై నమ్మకంతో టీమ్ సరికొత్త అనుభూతి ఇస్తామని భావిస్తోంది. సస్పెన్స్‌తో థ్రిల్‌కి సిద్ధం చేస్తున్న ‘మిస్సింగ్ మేఘన’ టీజర్ టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడూ ఇష్టమైన జానర్లలో ఒకటి సస్పెన్స్, క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లు.
కథలో దమ్ముండి, స్క్రీన్‌ప్లే ప్రతి నిమిషం ఊహించని మలుపులు తిరిగితే, చిన్న సినిమా అయినా థియేటర్లలో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అదే నమ్మకంతో ఆద్యంతం ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తాజా చిత్రం ‘మిస్సింగ్ మేఘన’.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి