రాయలసీమ న్యూస్ - తిరుపతి
నాయుడుపేట నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల మనసులు గెలుచుకుంటున్న ఎమ్మెల్యే డా. నెలవల విజయశ్రీని నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా టీడీపీ నేత కట్టా వెంకటరమణారెడ్డి అభివర్ణించారు.
చిగురుపాడు గ్రామంలో రూ.32 లక్షల వ్యయంతో పంచాయతీ భవన సముదాయం నిర్మాణానికి భూమి పూజ చేసి, "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి సంక్షేమం" కార్యక్రమంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం: ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ నాయుడుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టి, ప్రజల మనసులు గెలుచుకుంటున్న ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీని నియోజకవర్గ అభివృద
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ సహకారంతో, తన తండ్రి మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం ప్రోత్సాహంతో గత రెండేళ్ల కూటమి పాలనలో అభివృద్ధి పనులు విస్తృతంగా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. శనివారం నాయుడుపేట మండలంలోని చిగురుపాడు గ్రామంలో రూ.32 లక్షల వ్యయంతో నిర్మించనున్న పంచాయతీ భవన సముదాయానికి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ భూమి పూజ నిర్వహ
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి