రాయలసీమ న్యూస్ - వై.యస్.ఆర్

బాలుర వసతి గృహంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆకస్మిక తనిఖీ

నంద్యాల ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రొద్దుటూరు మండల యానాది కాలనీలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహం–2పై ఆకస్మిక తనిఖీ చేసి, విద్యార్థుల వసతులు, ఆహార నాణ్యత, పరిశుభ్రత, హాజరు రికార్డులు, హాస్టల్ నిర్వహణను సమగ్రంగా పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న గదుల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని Social Welfare Deputy Director చింతామణి కి ఆదేశించి, ఆహారం, వసతుల విషయంలో లోపాలు, ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు

బాలుర వసతి గృహంపై ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆకస్మిక తనిఖీ ప్రొద్దుటూరు మండల పరిధిలోని యానాది కాలనీలో ఉన్న ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహము–2ను ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

హాస్టల్‌లో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన నాణ్యతపై ఆయన సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, వారు ఎలా చదువుకుంటున్నారో, హాస్టల్‌లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో వివరంగా ఆరా తీశారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →