రాయలసీమ న్యూస్ పొలిటికల్ డెస్క్

ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు.. అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు..

అన్నింటా అండ ఉన్నారు: సీఎం చంద్రబాబు భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారని కొనియాడారు.

రాజధాని అమరావతికి నిధులు ఇచ్చి ప్రధాని అండగా నిలిచారని ఉద్ఘాటించారు. పోలవరం, రైల్వేజోన్‌, విశాఖ ఉక్కును మోదీ కాపాడారని ప్రశంసించారు.

పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి

పూర్తి కథనం →