రాయలసీమ న్యూస్ ఇంటర్నేషనల్ డెస్క్
ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు, నేపాల్ మూలాలున్న నిర్మల్ పూర్జా దుర్మరణం చెందాడు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పరిధిలోని బ్రాడ్ పీక్ పర్వతంపై సంభవించిన భారీ మంచు చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయాడు.
ప్రపంచ పర్వతారోహకుడు దుర్మరణం.. పీవోకేలో నిర్మల్ పూర్జా మృతి ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు, నేపాల్ మూలాలున్న నిర్మల్ పూర్జా దుర్మరణం చెందాడు.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పరిధిలోని బ్రాడ్ పీక్ పర్వతంపై సంభవించిన భారీ మంచు చరియలు విరిగిపడి ప్రాణాలు కోల్పోయాడు. నిర్మల్ పూర్జాకు చెందిన సాహస యాత్రల సంస్థ ‘ఎలైట్ ఎక్స్‌పెడ్’ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.
పూర్తి కథనం రాయలసీమ న్యూస్‌లో చదవండి